భార్యాభర్తల విడాకులపై నిషేధం ఉన్న ఏకైన దేశమేదో తెలుసా?
life Nov 28 2026
Author: Arun Kumar P Image Credits:Freepik
Telugu
ఈ దేశంలో విడాకులు చట్టవిరుద్ధం
ప్రపంచంలో విడాకులు తీసుకోవడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించే ఒక దేశం ఉందనే విషయం మీకు తెలుసా?
Image credits: Freepik
Telugu
ఫిలిప్పీన్స్ లొ విడాకులే ఉండవు
ఆ దేశం పేరే ఫిలిప్పీన్స్. ప్రపంచవ్యాప్తంగా విడాకులు చట్టవిరుద్ధమైన ఏకైక దేశం ఇదే. భార్యాభర్తల మధ్య సంబంధం ఎంత చెడిపోయినా సరే ఈ దేశంలో వాళ్లు కలిసే జీవించాలి.
Image credits: Freepik
Telugu
విడాకులపై చట్టబద్ధమైన నిషేధం
ఫిలిప్పీన్స్‌లో 1930 నుంచి విడాకులపై చట్టబద్ధమైన నిషేధం ఉంది. క్యాథలిక్ మతంలో విడాకులు తీసుకోవడాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణిస్తారు… అందుకే విడాకులపై నిషేదం.
Image credits: Freepik
Telugu
79 శాతం క్యాథలిక్ జనాభే
ఈ దేశ జనాభాలో సుమారు 79 శాతం మంది క్యాథలిక్కులే. వీరికి విడాకులు తీసుకునే అనుమతి లేదు. అయితే ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారు మాత్రం షరియా చట్టం ప్రకారం విడాకులు పొందవచ్చు.