Telugu

బాల్కనీలో సులువుగా పెంచేగలిగే కూరగాయలు ఇవే

Telugu

స్ప్రింగ్ ఆనియన్

బాల్కనీలో సులభంగా పెంచగలిగే కూరగాయ స్ప్రింగ్ ఆనియన్. దీన్ని సూర్యరశ్మి, నీరు ఉంటే చాలు చక్కగా పెరిగేస్తాయి.

Image credits: Getty
Telugu

పచ్చి మిరప

పచ్చి మిరప వేడి వాతావరణంలో పెరుగుతుంది. పెద్దగా పట్టించుకోకపోయినా పెరిగే ఈ మొక్కకు రోజూ నీరు పోయనవసరం లేదు.

Image credits: Getty
Telugu

మెంతులు

మెంతులను కుండీలలో వేస్తే చాలు మొక్కలు మొలిచేస్తాయి. ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఎరువులు వాడాల్సిన అవసరం రాదు.

Image credits: Getty
Telugu

పాలకూర

పాలకూర విత్తనాలు వేస్తే చాలు కుండీలలో  పెంచగలిగే ఆకుకూర ఇది. దీనికి కొద్దిగా నీరు, కాస్త సూర్యరశ్మి మాత్రమే అవసరం.

Image credits: Getty
Telugu

లెట్యూస్

లెట్యూస్ వేగంగా పెరిగే ఆకుకూర. దీనికి ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం లేదు, కొద్దిగా నీరు ప్రతిరోజూ పోస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

చెర్రీ టమోటా

బాల్కనీలో సులభంగా పెంచగలిగే కూరగాయ చెర్రీ టమోటా. మంచి సూర్యరశ్మి, అప్పుడప్పుడు నీరు అందిస్తే ఇది బాగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

ముల్లంగి

ముల్లంగి కూడా సులభంగా పెరిగే కూరగాయ. ఇది పెరగడానికి తక్కువ స్థలం సరిపోతుంది. అయితే, అప్పుడప్పుడు నీరు పోయడం మర్చిపోవద్దు.

Image credits: Getty

రాయల్ లుక్ ఇచ్చేలా 10 గ్రాముల్లో బంగారు చెవిపోగులు

రెండు నిమిషాల్లో రీల్ ఎడిట్ చేసేందుకు యాప్స్ ఇవిగో

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..