సాంప్రదాయ చెవిపోగులు ముఖానికి ఎంతో అందంగా ఉంటాయి. మహిళలు ఇప్పుడు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 10 గ్రాములలో మీరు వీటిని తయారు చేసుకోవచ్చు.
స్టడ్, త్రీ లేయర్ ఝాలా ఇయర్‌రింగ్స్ ఇవి. నేటి కాలం అమ్మాయిలకు ఇవి ఎంతో నచ్చుతాయి. ఇవి చూడగానే ఆకర్షణీయంగా ఉంటాయి.
స్టడ్‌తో టూ లేయర్ ఝాలా మహిళలకు ఎంతో అందంగా ఉంటాయి. ఈ డిజైన్ పని చాలా అందంగా కనిపిస్తుంది.
ముఖానికి నిండుదనాన్ని ఇచ్చే ఈ చెవిపోగులను 10 గ్రాముల్లో వస్తాయి. ఇవి చెవులకు రాయల్, హెవీ లుక్‌ను ఇస్తాయి.
సున్నితమైన అందమైన డిజైన్ ఇది. వేలాడే పూసలతో వచ్చే ఈ చెవిపోగులు మహారాణి లాంటి లుక్‌ను ఇస్తుంది.
పండుగలు, వేడుకలకు బంగారు జుంకాలు అందంగా నప్పుతాయి. ఇవి పదిగ్రాముల్లో వస్తాయి.
పదిగ్రాముల బరువుతో తయారయ్యే బంగారు చెవిపోగులు ఇవి. చీర మీదకు, అలాగే కుర్తా పైజామా మీదకు కూడా ఇవి బావుంటాయి.
రెండు నిమిషాల్లో రీల్ ఎడిట్ చేసేందుకు యాప్స్ ఇవిగో
బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి