Telugu

రెండు నిమిషాల్లో రీల్ ఎడిట్ చేసేందుకు యాప్స్ ఇవిగో

Telugu

ఈ యాప్స్ వాడండి

InShot, CapCut, VN వీడియో ఎడిటర్ యాప్స్ ను చాలా సులువుగా వాడవచ్చు. వీటిని వాడడం తేలిక, అలాగే వేగంగా ఎడిట్ చేయవచ్చు. ఈ యాప్స్‌తో మీకు చాలా ఉపయోగపడతాయి.

Image credits: సోషల్ మీడియా
Telugu

క్లిప్స్‌ను ముందుగానే ట్రిమ్ చేయండి

ఎడిటింగ్ మొదలుపెట్టే ముందు వీడియోలోని అనవసర భాగాలను కత్తిరించండి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఎడిటింగ్ సులువవుతుంది.  తక్కువ సమయంలో ఎడిటింగ్ పూర్తి చేయొచ్చు.

Image credits: సోషల్ మీడియా
Telugu

క్విక్ ట్రాన్సిషన్స్ వాడండి

స్వైప్, ఫేడ్, జూమ్-ఇన్ లాంటి రెడీమేడ్ ట్రాన్సిషన్స్ వాడండి. ఒక్క ట్యాప్‌తో ప్రో-లెవల్ లుక్ వస్తుంది. ఎడిటింగ్ తర్వాత వీడియోకు మంచి లుక్ వస్తుంది.

Image credits: సోషల్ మీడియా
Telugu

ట్రెండింగ్ మ్యూజిక్ వాడండి

రీల్స్ వైరల్ అవ్వడంలో పాటలది ముక్య పాత్ర. యాప్‌లో ఉన్న ట్రెండింగ్ ఆడియోను ఎంచుకోండి. ట్రెండింగ్‌లో ఉన్న ఆడియో వాడితే మీకు మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంది.

Image credits: సోషల్ మీడియా

బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..

మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి

చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో