కొబ్బరి నూనె తరచూ రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. వెంట్రుకలు తెగిపోకుండా నివారిస్తుంది.
రోజ్‌మేరీ ఆయిల్ తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది.
ఉసిరి నూనెలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది.
ఆముదం నూనెలో ఉండే రిసినోలిక్ యాసిడ్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
గుమ్మడి గింజల నుంచి తీసే నూనె జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది.
Anklet Designs: రంగురంగుల పూసల పట్టీలు.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్
Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు