Telugu

Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్

Telugu

లైట్ వెయిట్ గాజులు..

ఇవి డైలీవేర్ కి చాలా బాగుంటాయి. చాలా తక్కువ వెయిట్ లోనే లభిస్తాయి. మట్టిగాజుల కాంబినేషన్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది.

Image credits: Ajpunnagai
Telugu

చూడటానికి బరువుగా కనిపించే గాజులు

మీరు హెవీ లుక్‌తో ఉండే బంగారు గాజులను కూడా చేయించుకోవచ్చు. వీటి తయారీలో బంగారం తక్కువగా వాడతారు, కానీ డిజైనింగ్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. చూడటానికి హెవీ లుక్ ఇస్తాయి.

Image credits: instagram- 1gram_jewellery_shop
Telugu

ఆకర్షణీయమైన బంగారు గాజులు

ఆకర్షణీయమైన బంగారు గాజులను 'కడా' లాగా కూడా తయారు చేస్తారు. వీటిని రోజూ చేతికి ధరించి తిరగవచ్చు. తక్కువ బంగారంతోనే బరువుగా కనిపించేలా ఈ గాజులను డిజైన్ చేస్తారు.

Image credits: Zilmor
Telugu

నగిషీ డిజైన్ బంగారు గాజులు

మీరు నగిషీ పనితనంతో చేసిన బంగారు గాజులను కూడా ఎంచుకోవచ్చు. మట్టిగాజులతో కలిపి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.

Image credits: amazon
Telugu

మీనాకారీ వర్క్ బంగారు గాజులు

మీనాకారీ వర్క్‌తో తయారు చేసిన గాజులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు ఈ డిజైన్‌లోని గాజులను కూడా 4 గ్రాముల బంగారంతోనే చేయించుకోవచ్చు.

Image credits: instagram- 1gram_jewellery_shop
Telugu

హార్ట్, లీఫ్ షేప్ బంగారు గాజులు

బంగారు గాజులను మీరు హార్ట్ (గుండె) లేదా లీఫ్ (ఆకు) ఆకారంలో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ డిజైన్లు చాలా ట్రెండీగా, అందంగా కనిపిస్తాయి.

Image credits: instagram- 1gram_jewellery_shop

Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే

Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు

Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు

Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!