రంగురంగుల పూసలు, కాసులు వేలాడుతున్నట్లు ఉన్న ఈ పట్టీలు మోడ్రన్ టచ్ ఇస్తాయి. పాదాలకు నిండుగా, అందంగా కనిపిస్తాయి.
పూసలు, ఆకుల డిజైన్ లో ఉన్న థ్రెడ్ వర్క్ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఇవి తక్కువ ధరలో వస్తాయి. పెట్టుకుంటే అందంగా ఉంటాయి.
గోల్డ్, రెడ్ పూసల కాంబినేషన్ లో ఉన్న ఈ జాలర్ స్టైల్ పట్టీలు నేటితరం అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. ఏ వయసువారైనా వీటిని ట్రై చేయవచ్చు.
మల్టీకలర్ పూసలతో ఉన్న ఈ పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. బీడ్స్ జ్యువెలరీ ఇష్టపడేవారికి ఇవి మంచి ఎంపిక.
బ్లాక్ థ్రెడ్, గోల్డ్ బీడ్స్, రెడ్ బీడ్స్ తో ఉన్న ఈ పట్టీలు పాదాలకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడతాయి. తక్కువ ధరలో వస్తాయి. డైలీవేర్ కి బాగుంటాయి.
సన్నటి చైన్, బ్లూ బీడ్స్ తో ఉన్న ఈ 3 లేయర్ పట్టీలు కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Gold Bangles: 5 గ్రాముల్లోనే అదిరిపోయే డైలీవేర్ బ్యాంగిల్స్
Kasula Chain: లైట్ వెయిట్ కాసుల చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు