తక్కువ బరువులో హెవీగా కనిపించే నెక్లెస్ కావాలనుకుంటే ఇలా కాసుల నెక్లెస్ ఎంపిక చేసుకోవాలి. దీన్ని సుమారు 15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
తేలికగా, సింపుల్ గా ఉండే కాసుల చైన్ ఇది. ఈ చైన్ మెడకు నిండుదనాన్ని ఇస్తుంది. ఇది తక్కువ బడ్జెట్‌లో సులభంగా లభిస్తుంది.
తక్కువ బరువులో ఒకేసారి నెక్లెస్, హారం తీసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం 15 గ్రాముల్లో ఈ రెండింటినీ చేయించుకోవచ్చు.
కాసుల హారానికి లక్ష్మీదేవి పెండెంట్ జత అయితే ఆ అందమే వేరు. ఇది అన్ని వయసుల వారికీ చక్కగా నప్పుతుంది.
కాసులు గుండ్రంగా కాకుండా హార్ట్ షేపులో వచ్చాయి. దీన్ని కూడా 15 గ్రాముల బరువులో తీసుకోవచ్చు.
మెడకు నిండుగా కనిపించాలంటే ఇలాంటి కాసుల పేరు ఎంపిక చేసుకోవాలి. లైట్ వెయిట్లో ఇది 20 గ్రాముల్లో వచ్చేస్తుంది.
కాసులపై లక్ష్మీ రూపు ఉండడం ఈ నెక్లెస్ ప్రత్యేకత. ఇది నిండుగా అందంగా ఉంటుంది.
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు
Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!
Diya Hacks: కొత్త ప్రమిదల్లో వెంటనే దీపం వెలిగించొద్దు..ఎందుకో తెలుసా?