ఈ అందమైన మొక్కను నీటిలో కూడా పెంచవచ్చు. దీనికి మట్టి అవసరం లేదు.
ఎయిర్ ప్లాంట్లు పెరగడానికి మట్టి అవసరం లేదు. నీటిలో వేస్తే చాలు పెరిగేస్తుంది. అవసరమైన పోషకాలు, తేమను గాలి నుంచే తీసుకుంటాయి.
ఫిలోడెండ్రాన్ నీటిలో చక్కగా పెరిగే మొక్క. ఒక చిన్న కాడను తీసుకుని గ్లాసు నీటిలో పెడితే సరిపోతుంది. చక్కగా పెరిగేస్తుంది.
పీస్ లిల్లీని ఎంతో అందమైన మొక్క. కొద్దిపాటి నీటిలో సులభంగా పెంచవచ్చు.
స్పైడర్ ప్లాంట్‌ను హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచవచ్చు. మొక్క నుండి ఒక చిన్న కాడను కత్తిరించి నీటిలో పెడితే సరిపోతుంది.
లక్కీ బాంబూ మట్టి లేకుండా నీటిలో పెరిగే మొక్క. సూర్యకాంతి అవసరం లేదు. వారానికి ఒకసారి నీటిని మార్చాలి.
గాలిని శుద్ధి చేసే మనీ ప్లాంట్‌ను మనం ఎక్కువగా నీటిలోనే పెంచుతాం. దీనికి ఎక్కువ సంరక్షణ అవసరం లేదు.
చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే
హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్
రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏమౌతుంది?
మంగళసూత్రానికి జతగా నల్లపూసల ఉంగరాలు