మెడలో నల్లపూసలు వేసుకున్నట్టే చేతికి నల్లపూసల ఉంగరాన్ని వివాహిత స్త్రీలు ధరించవచ్చు. ఈ గోల్డ్ మంగళసూత్ర రింగ్ రెండు గ్రాముల బంగారంతోనే తయారవుతుంది.
నల్ల రాళ్లతో నిండిన స్పైరల్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్ ఇది. ఈ ఉంగరాన్ని 1 నుంచి 2 గ్రాములలో చేయించుకోవచ్చు.
పూసలకు బదులుగా నలుపు, సిల్వర్ స్టోన్స్‌తో ఉన్న ఈ మంగళసూత్ర రింగ్ అద్భుతంగా ఉంటుంది.
ఆధునిక వధువులకు నచ్చే రింగ్ ఇది. క్యూబిక్ జిర్కాన్, ఓనెక్స్ వర్క్‌తో ఉన్న ఈ రింగ్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
బ్యాండ్ స్టైల్ మంగళసూత్ర రింగ్ ఇది. ఇది పెట్టుకుంటే చేతి నిండుగా ఉంటుంది. ఫ్యాషన్‌తో పాటు సంప్రదాయాన్ని పాటించేలా ఉంటుంది ఈ ఉంగరం.
సన్నని బంగారంతో చేసిన ఈ మంగళసూత్ర రింగ్ ఇది. ఇందులోని నలుపు, తెలుపు రాళ్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
నల్ల పూసలతో వచ్చే ఈ రింగ్ మీకు అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది. 5 గ్రాముల బంగారంతో ఇది తయారవుతుంది.
కిచెన్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఈ ఫుడ్స్ తినడం మంచిది!
వంటగదిలో మనీ ప్లాంట్ పెంచితే ఎంత మంచిదో
మైక్రోవేవ్ లో పొరపాటున కూడా వీటిని వేడి చేయకూడదు