ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతో అవసరం.
ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి, పాలీఫెనాల్స్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.
ఉసిరికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజూ ఉసిరి తింటే మలబద్ధకం సమస్యే రాదు.
చర్మం అందంగా ఉండాలంటే కొల్లాజెన్ ఉత్పత్తి అవసరం. ఉసిరి మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
ఉసిరి కాయలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. చుండ్రు రాకుండా ఇది అడ్డుకుంటుంది.
ఉసిరికాయలో క్రోమియం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇందులోని కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర కలిసే వేగాన్ని తగ్గిస్తుంది.
ఉసిరికాయ రోజుకొకటి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఇది మీ గుండెకు రక్షణగా ఉంటాయి.
Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?
Cooking Tips: కిచెన్ లో మీ టైమ్ ని సేవ్ చేసే కుకింగ్ టిప్స్ ఇవి
Cracked Heels: రాత్రి ఇలా చేశారంటే పాదాల పగుళ్లు ఉదయానికి మాయం
Bangle Designs: చేతలకు రాజసం ఉట్టిపడేలా యాంటిక్ గోల్డ్, ముత్యాల గాజులు