Author: ramya Sridhar Image Credits:South india jewels
Telugu
ముత్యాల గాజులు..
ఈ ముత్యాల గాజులు చాలా అందంగా ఉంటాయి. మధ్యలో.. ఎరుపు, పచ్చ రాళ్లతో నిండుగా ఉన్న పువ్వుతో ఈ గాజులకు మరింత అందం వచ్చింది.
Image credits: South india jewels
Telugu
సింపుల్ డిజైన్..
ఈ గాజులు చాలా సింపుల్ గా కనిపిస్తున్నా మంచి లుక్ ఇస్తాయి. గాజులపై ఉన్న చిన్న గోల్డ్ బాల్స్ డిజైన్ మంచి ట్రెండీ లుక్ ఇస్తాయి.
Image credits: South india jewels
Telugu
క్రేజీ డిజైన్..
ఈ గాజులు చాలా భిన్నంగా ఉంటాయి. మంచి లుక్ ఇస్తాయి. వైట్ స్టోన్స్ ఈ గాజులు మరింత క్రేజీ లుక్ ఇస్తున్నాయి. సైడ్ గాజుల మ్యాటీ ఫినిషింగ్ మరింత అందంగా కనిపిస్తున్నాయి.
Image credits: South india jewels
Telugu
ఫ్లవర్ మోటిఫ్ బ్యాంగిల్స్..
అందమైన పింక్ కలర్ ఫ్లవర్ మోటిఫ్స్ , జిమెట్రిక్ డిజైన్‌తో కూడిన ఈ గాజులు చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.
Image credits: South india jewels
Telugu
ఫ్లోరల్ గాజులు..
అద్భుతమైన ఫ్లోరల్ ఎంబోస్డ్ వర్క్ , మధ్యలో వైట్ స్టోన్స్ పూల డిజైన్‌తో కూడిన ఈ గాజులు మంచి రిచ్ లుక్ ఇస్తాయి.
Image credits: South india jewels
Telugu
ముత్యాల గాజులు..
చుట్టూ గోల్డ్ బాల్స్ మధ్యలో చిన్న ముత్యాలతో నిండి ఉంటాయి. క్లాసిక్ లాక్ సిస్టమ్ తో ఉంటాయి. ఈ గాజులు చేతులకు నిండుగా ఉంటాయి. మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి.
Image credits: South india jewels
Telugu
కాసు బ్యాంగిల్స్..
లక్ష్మీ కాసులతో నిండి ఉన్న ఈ గాజులు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. ఈ గాజులు ఒక్కటి వేసుకున్నా చేతులకు నిండుగా ఉంటాయి.
Image credits: South india jewels
Telugu
లేయర్ బ్యాంగిల్స్..
ఎరుపు, పచ్చ ,తెలుపు రంగుల స్టోన్స్‌తో వరి లేయర్స్‌లా మెరిసిపోయే ఈ గాజులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.