Telugu

ఇంట్లో సులువుగా పెంచగలిగే ఇండోర్ ప్లాంట్స్ ఇవే

Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ వేగంగా పెరిగే మొక్క. దీనికి కొద్దిపాటి సంరక్షణ చాలు. అందుకే మనీ ప్లాంట్‌కు ఎక్కువ కాంతి అవసరం లేదు.

Image credits: Getty
Telugu

జీజీ ప్లాంట్

జీజీ ప్లాంట్ తక్కువ సూర్యరశ్మితో ఇంట్లో సులభంగా పెరుగుతుంది. ఇది చీకటిలో కూడా బాగా పెరుగుతుంది.

Image credits: pexels
Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్‌కు సూర్యరశ్మి పెద్దగా అవసరం లేదు. కాంతి లేని గదుల్లో కూడా ఇది బాగానే పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

మెరిసే ఆకులు, తెల్లటి పువ్వులతో ఈ మొక్క అందంగా కనిపిస్తుంది. వెలుతురు లేకపోయినా పెరిగే మొక్క పీస్ లిల్లీ.

Image credits: Getty
Telugu

చైనీస్ ఎవర్గ్రీన్

చైనీస్ ఎవర్ గ్రీన్ మొక్కలు అందమైన ఆకులతో ఉంటుంది. కాంతి లేకుండా వేగంగా పెరిగే మొక్క.

Image credits: Getty
Telugu

మాన్‌స్టెరా

మాన్‌స్టెరా ఏ కాలంలోనైనా వేగంగా పెరిగే మొక్క. ఇది ఇంట్లోని తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

ఫిలోడెండ్రాన్

ఈ ఇండోర్ మొక్కకు ఎక్కువ కాంతి అవసరం లేదు. అందుకే ఇది ఏ గదిలోనైనా సులభంగా పెరుగుతుంది.

Image credits: Getty

పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి

పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ సమయం ఏది?

రాయల్ లుక్ ఇచ్చే ముత్యాల నెక్లెస్ డిజైన్లు

ఓట్స్ ఫేస్ ప్యాక్ ఇలా వేశారంటే మచ్చలు మాయం