Telugu

పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి

Telugu

గాలి చొరబడని డబ్బా

పచ్చిమిర్చిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం మంచిది. తేమ తగిలితే మిరపకాయలు త్వరగా పాడైపోతాయి.

Image credits: Getty
Telugu

పేపర్ టవల్

పచ్చిమిర్చిని ఫ్రిజ్‌లో పెట్టే ముందు పేపర్ టవల్‌లో చుట్టడం వల్ల తేమ తగ్గి తాజాగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

జిప్‌లాక్ బ్యాగ్

జిప్‌లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయడం వల్ల కూడా పచ్చిమిర్చి ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉంటుంది.

Image credits: Getty
Telugu

ఫ్రీజ్ చేయవచ్చు

పచ్చిమిర్చిని మొత్తంగా లేదా ముక్కలుగా చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

వెనిగర్ వాడొచ్చు

కొద్ది మొత్తంలో వెనిగర్ కలపడం వల్ల కూడా పచ్చిమిర్చి త్వరగా పాడవకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

తేమ ఉండకూడదు

చల్లదనం, తేమ లేని ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల పచ్చిమిర్చి పాడవకుండా ఉంటాయి. కానీ ఇలా ఎక్కువ రోజులు నిల్వ చేయలేం.

Image credits: Getty
Telugu

ఆరబెట్టాలి

కడిగిన తర్వాత పచ్చిమిర్చిని బాగా తుడిచి ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాతే ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి.

Image credits: Getty

పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ సమయం ఏది?

రాయల్ లుక్ ఇచ్చే ముత్యాల నెక్లెస్ డిజైన్లు

ఓట్స్ ఫేస్ ప్యాక్ ఇలా వేశారంటే మచ్చలు మాయం

ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఇవి తిన్నా చాలు