చేతులు, కాళ్ళలో తిమ్మిరి రావడం లేదా మొద్దుబారడం విటమిన్ B12 లోపానికి ఒక ముఖ్యమైన సంకేతం.
నడవడంలో ఇబ్బంది పడటం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం కూడా B12 లోపం వల్ల కావచ్చు.
కండరాలు బలహీనపడటం, చూపు మసకబారడం వంటివి కూడా విటమిన్ B12 లోపం వల్ల వస్తాయి.
నోటిలో పూత, మంట వంటివి కూడా B12 లోపం కారణంగా రావచ్చు.
విటమిన్ B12 లోపం వల్ల కొందరిలో చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగులోకి మారడం జరుగుతుంది.
అలసట, నీరసం, తలనొప్పి, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, హఠాత్తుగా బరువు తగ్గడం వంటివి B12 లోపానికి లక్షణాలు కావచ్చు.
డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలు, ఊరికే కోపం రావడం వంటివి కొందరిలో కనిపిస్తాయి.
పై లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా, తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి. ఆ తర్వాతే వ్యాధిని నిర్ధారించుకోండి.
గుండె కోసం తినాల్సిన కూరగాయలు ఇవే
Saree Designs: మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు చూసేయండి
Divorce : భార్యాభర్తల విడాకులపై నిషేధం ఉన్న ఏకైక దేశమేదో తెలుసా?
Rice Water:బియ్యం నీటిని ఎలా వాడితే జుట్టు బాగా పెరుగుతుందో తెలుసా?