Telugu

డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!

Telugu

వేవీ డిజైన్ గాజులు

ప్రస్తుతం వేవీ స్టైల్ గాజులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మీ చేతులకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Pinterest
Telugu

స్టోన్ బ్యాంగిల్స్

చిన్నచిన్న తెల్ల రాళ్లు పొదిగిన ఈ బంగారు గాజులు డైలీవేర్ కు సూపర్ గా సెట్ అవుతాయి. ఇవి మీకు మంచి స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: PINTEREST
Telugu

సింపుల్ డిజైన్ గాజులు

హెవీ డిజైన్లు ఇష్టపడని వారికి ఇలాంటి ప్లెయిన్ బ్యాంగిల్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి తక్కువ బరువుతో వస్తాయి. చూడటానికి సింపుల్ గా, చాలా అందంగా ఉంటాయి.

Image credits: Gemini AI
Telugu

హెవీ డిజైన్ గాజులు

టెంపుల్ జ్యువెలరీ ఎప్పుడూ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగు రాళ్లు పొదిగిన ఈ హెవీ డిజైన్ గాజులు అన్ని శుభకార్యాలకు చక్కగా నప్పుతాయి.

Image credits: social media
Telugu

ముత్యాల గాజులు

రాళ్లు, ముత్యాలతో డిజైన్ చేసిన ఈ గాజులు వేసుకుంటే చేతులు నిండుగా కనిపిస్తాయి. కొత్త మోడల్స్ ట్రై చేయాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

డైలీవేర్ గాజులు

సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ కోరుకునే వారికి ఈ గాజులు మంచి ఎంపిక. వీటిని మట్టి గాజులతో కలిపి వేసుకుంటే చేతులకు మరింత అందం వస్తుంది.

Image credits: pinterest

Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి

Microwave Safety: ఈ పదార్థాలు మైక్రోవేవ్ ఓవెన్‌లో అస్సలు పెట్టకూడదు

Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ చిన్న పనులు చేయండి

Gold Rings: అమ్మాయిల మనసు దోచే గోల్డ్ రింగ్స్.. డిజైన్స్ అదుర్స్!