కిరీటం ఆకారంలో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ వేలికి నిండుగా, అందంగా కనిపిస్తుంది. ప్రత్యేక సందర్భాల కోసం మంచి ఎంపిక.
మధ్యలో పచ్చరాయి, చుట్టూ వైట్స్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటుంది.
లీఫ్ డిజైన్ లో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతుంది.
మధ్యలో ఎర్ర రాయి, చుట్టూ వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ రింగ్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తుంది. వేలికి అందంగా కనిపిస్తుంది.
4 పువ్వుల కలయికతో ఉన్న ఈ రింగ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఫ్లోరల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
గోల్డ్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ సింపుల్ డిజైన్ గోల్డ్ రింగ్ డైలీ వేర్ కి బాగుంటుంది. చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు
Sarees: పండగలు, ఫంక్షన్లకు ఈ చీరలు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!
Bangles Set:పట్టుచీరల మీదకు మ్యాచింగ్ గాజుల సెట్స్.. చూపు తిప్పుకోలేరు
Horse Gram: కిడ్నీ స్టోన్స్, కొవ్వు కరిగించే అద్భుతమైన గింజలు