Telugu

అల్లం టీ తాగడం వల్ల మీలో కలిగే మార్పులు ఇవే

Telugu

జీర్ణక్రియకు మేలు

రోజూ అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

Image credits: Vismai Food/youtube
Telugu

కీళ్ల నొప్పులు

కీళ్లవాతం, కీళ్ల నొప్పులు ఉన్నవారిలో అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుదల

అల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికం. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు రాకుండా అడ్డుకుంటుంది.

Image credits: Getty
Telugu

గుండె జబ్బుల ప్రమాదం

ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Image credits: Getty
Telugu

షుగర్ స్థాయిలు తగ్గుతాయి

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి  అల్లం టీకి ఉంది.

Image credits: Getty
Telugu

మెదడు పనితీరు కోసం

అల్లం టీ వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది.

Image credits: Getty
Telugu

నెలసరి సమయంలో

నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో అల్లం టీ సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఆకలిని తగ్గిస్తుంది

శరీర బరువును నియంత్రించడంలో అల్లం టీ ఎంతో సహాయపడుతుంది.  ఆకలిని తగ్గిస్తుంది.

Image credits: Getty

Jhumka with Chain: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే జుంకా విత్ చైన్

Printed Blouse: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే ప్రింటెడ్ బ్లౌజులు

Chain Necklace: తక్కువ వెయిట్ లో మెడ నిండుగా కనిపించే చైన్ నక్లెస్

Salwar Suits: పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ సల్వార్ సూట్స్!