Telugu

Printed Blouse: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే ప్రింటెడ్ బ్లౌజులు

Telugu

ప్రింట్ బ్లౌజ్

కాటన్ చీరపై ఇలాంటి  ప్రింట్ బ్లౌజ్ ట్రై చేయండి. దీనికి ఎత్నిక్ జ్యువెలరీ జత చేస్తే మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

బోట్ నెక్ కాటన్ బ్లౌజ్

సింపుల్ అండ్ సోబర్ లుక్ కోసం ఈ బోట్ నెక్ కాటన్ బ్లౌజ్ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

హాల్టర్ నెక్ బ్లౌజ్

చీరలో కాస్త డిఫరెంట్ లుక్ కావాలనుకునేవారు ఇలాంటి హాల్టర్ నెక్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు.

Image credits: pinterest
Telugu

డీప్ వీ నెక్ బ్లౌజ్

కాటన్ చీరలకు డీప్ వీ నెక్ బ్లౌజ్ అద్భుతంగా నప్పుతుంది. దీనిపై మీరు మల్టీకలర్ చీర కట్టుకోవచ్చు.

Image credits: social media
Telugu

జాకెట్ స్టైల్ బ్లౌజ్

ఇండో-వెస్ట్రన్ లుక్ ఇష్టపడేవారు ఇలాంటి జాకెట్ స్టైల్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.

Image credits: Pitnerest

Chain Necklace: తక్కువ వెయిట్ లో మెడ నిండుగా కనిపించే చైన్ నక్లెస్

Salwar Suits: పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ సల్వార్ సూట్స్!

Bangle Designs: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు చూసేయండి

Saree Designs: దీపావళి పండగ వేళ మీ అందాన్ని పెంచే చీరల కలెక్షన్