గ్రాండ్ లుక్ కోరుకునేవారికి ఈ బనారసి సల్వార్ సూట్ బెస్ట్ ఛాయిస్. పెళ్లిళ్లు, రిసెప్షన్లు, పండగ వేడుకల్లో అందంగా మెరిసిపోవచ్చు.
సింపుల్, ఎలిగెంట్ లుక్ కోసం స్ట్రెయిట్ కట్ సూట్స్ ట్రై చేయవచ్చు. ఆఫీస్ వేడుకలు, పండగలు, ఫ్యామిలీ మీటింగ్స్ కి ఇవి చక్కగా సరిపోతాయి.
మోడ్రన్ టచ్‌తో పాటు ట్రెడిషనల్ లుక్ కావాలంటే రాయల్ బ్లూ సల్వార్ సూట్ మంచి ఎంపిక. లేస్ డిజైన్ దుపట్టా సూట్ అందాన్ని మరింత పెంచుతుంది.
యెల్లో సల్వార్ సూట్స్ క్లాసీ, రిచ్ లుక్ ఇస్తుంది. పండగలు, పూజలు, శుభకార్యాలకు ఇవి అద్భుతమైన ఎంపిక.
కాలర్ నెక్ తో డిఫరెంట్ ప్యాటర్న్ లో డిజైన్ చేసిన ఈ ట్రెండీ సల్వార్ సూట్ నేటితరం అమ్మాయిలకు బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఎంబ్రాయిడరీ దుపట్టాతో ఉన్న ఈ గ్రీన్ బనారసి సల్వార్ సూట్ వేసుకుంటే అందంగా కనిపిస్తుంది. మ్యాచింగ్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.
నెట్టెడ్ దుపట్టా, మంచి షైన్‌తో ఉన్న ఈ సూట్ పండగలు, సంప్రదాయ వేడుకలకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. నైట్ ఫంక్షన్లకు బాగుంటుంది.
Bangle Designs: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు చూసేయండి
Saree Designs: దీపావళి పండగ వేళ మీ అందాన్ని పెంచే చీరల కలెక్షన్
Hairstyles: పండగ లుక్ అదిరిపోయేలా చేసే హెయిర్ స్టైల్స్
Gym Rules : జిమ్ వెళ్లేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే