Telugu

Jhumka with Chain: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే జుంకా విత్ చైన్

Telugu

త్రిబుల్ లేయర్ మాటీ..

గుండ్రటి ఫ్లవర్ మోటిఫ్ జుంకీకి ముత్యాల వరసలతో కూడిన త్రిబుల్ లేయర్ మాటీ ఇచ్చారు. ముత్యాల హంగులతో సాంప్రదాయ వస్త్రధారణకు ఇది చక్కగా సెట్ అవుతుంది.

Image credits: vriksham jewels
Telugu

ముత్యాల చైన్..

ఆకుపచ్చ రాళ్ల కాంబినేషన్‌తో తీర్చిదిద్దిన నెమలి ఫ్లవర్ మోటిఫ్ జుంకీకి సున్నితమైన ముత్యాల చైన్లు జతచేశారు. క్లాసీ, ఎలిగెంట్ లుక్ ఇచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

Image credits: vriksham jewels
Telugu

గ్రాండ్ లుక్..

ముదురు పచ్చ రంగు స్టోన్ వర్క్ జుంకీకి మూడు చైన్ల మాటీ, పచ్చల పూసల హంగులు ఇచ్చారు. పట్టుచీరల మీదకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: vriksham jewels
Telugu

డిజైనర్ లుక్..

కెంపులు, పచ్చలు, కుందన్ రాళ్లతో చెక్కిన జుంకీకి పెద్ద పచ్చల పూసల  లేయర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రాయల్ , డిజైనర్ లుక్ కోరుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఎంపిక.

Image credits: vriksham jewels
Telugu

మీనాకారీ జుంకా..

రాయల్ బ్లూ మీనాకారి వర్క్ , కుందన్ డిజైన్‌తో కూడిన జుంకీ పట్టుచీరలకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. కాయిన్ వర్క్ గొలుసులతో కూడిన మాటీ దీనికి మరింత హెవీ లుక్‌ను ఇస్తుంది.

Image credits: vriksham jewels
Telugu

రూబీ జుంకా సెట్...

మెరూన్ అండ్ పింక్ షేడ్ రూబీ రాళ్లు , ముత్యాల హారంతో రూపొందించిన మాటీ జుంకీ సెట్. ఇది బ్రైడల్ జ్యువెల్రీలో ఎంతో ట్రెండీగా కనిపించే డిజైన్.

Image credits: vriksham jewels
Telugu

రాయల్ ఫినిషింగ్..

డార్క్ గ్రీన్ మీనాకారి వర్క్ , కుందన్ స్టోన్లతో కూడిన జుంకీ పట్టు చీరల పైకి చాలా గ్రాండ్‌గా ఉంటుంది. మూడు లేయర్ల ముత్యాల చైన్ మంచి రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: vriksham jewels
Telugu

గ్రాండ్ లుక్

మోటిఫ్‌తో వచ్చిన ఈ జుంకీకి ముత్యాల సరాసరి చైన్లు అందాన్ని ఇచ్చాయి. టెంపుల్ జ్యువెల్రీ లవర్స్‌కు ఇది చాలా నచ్చుతుంది.

Image credits: vriksham jewels
Telugu

వింటేజ్ లుక్..

ఎరుపు, ఆకుపచ్చ రాళ్లతో డిజైన్ చేసిన కుందన్ జుంకీకి మూడు పట్ల మెరూన్, పచ్చల పూసల గొలుసులు అమర్చి ఉన్నాయి. ఇది పెళ్లిళ్లు, పండుగలకు మంచి వింటేజ్ లుక్ ఇస్తుంది.

Image credits: vriksham jewels

Printed Blouse: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే ప్రింటెడ్ బ్లౌజులు

Chain Necklace: తక్కువ వెయిట్ లో మెడ నిండుగా కనిపించే చైన్ నక్లెస్

Salwar Suits: పండగలు, ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ సల్వార్ సూట్స్!

Bangle Designs: చీరల మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే గాజుల డిజైన్లు చూసేయండి