Telugu

ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే

Telugu

భోజనం స్కిప్ చేయొద్దు

సమయానికి భోజనం చేయాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవల్స్ దెబ్బతిని చర్మం పాడవుతుంది. టైమ్‌కి తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

కూరగాయలు

మీ డైట్‌లో రంగురంగుల కూరగాయలు అధికంగా ఉండాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం దెబ్బతినకుండా కాపాడి, మంచి గ్లో ఇస్తాయి.

Image credits: Getty
Telugu

లో-జీఐ ఫుడ్స్

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే తృణధాన్యాలు, పప్పులను ఎక్కువగా తినాలి. ఇవి బ్లడ్ షుగర్ పెరగకుండా చూసి మొటిమలను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

ఒమేగా-3 ఫుడ్స్

చేపలు, వాల్‌నట్స్, చియా, అవిసె గింజలను డైట్‌లో చేర్చుకోండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో మంటను, ఎర్రబడటాన్ని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

పండ్లు

పండ్ల రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినండి. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

స్వీట్స్ తగ్గించండి

చక్కెర, కూల్‌డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మైదా ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. ఇవి బ్లడ్ షుగర్‌ను పెంచి మొటిమలు ఎక్కువగా వచ్చేలా చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఆరోగ్యకరమైన కొవ్వులు

నట్స్, గింజలు, అవకాడో పండ్లను తినండి. ఇవి అందించే పోషకాలు చర్మానికి తేమను అందించి, మరింత బలంగా మారుస్తాయి.

Image credits: Getty

Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా

Necklace Designs: అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Necklace: మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో

Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు