Telugu

మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో

Telugu

తెల్ల రాళ్లు పొదిగిన స్టోన్ నెక్లెస్

తెల్లటి మెరిసే రాళ్లు పొదిగిన ఈ నెక్లెస్ ఎంతో  స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మీ అందం మరింత పెరుగుతుంది. 

Image credits: instagram\pinterest
Telugu

డ్రాప్ డిజైన్ నెక్లెస్

సన్నటి సిల్వర్ చైన్ కు మధ్యలో వైట్ స్టోన్స్ పొదిగిన నెక్లెస్ ఇది. మెడలో వేసుకుంటే క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసుల మహిళలకు ఇది అద్బుతంగా ఉంటుంది.

Image credits: instagram\ google gemini
Telugu

స్టోన్ చైన్ నెక్లెస్

వైట్ స్టోన్ చైన్ తో వచ్చే నెక్లెస్ వేసుకుంటే ఎవరైనా అందంగా కనిపిస్తారు. తక్కువ బడ్జెట్ లోనే  వచ్చే  స్టైలిష్ నెక్లెస్ ఇది.

Image credits: instagram\pinterest
Telugu

మల్టీ స్టోన్ నెక్లెస్

మల్టీకలర్ స్టోన్స్ నిండిన నెక్లెస్ ఇది.  ఏ రంగు చీర మీదైనా ఇది అందంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్స్, బీడ్స్ నెక్లెస్

స్టోన్స్, కుందన్స్, బీడ్స్ ను పొదిగిన  నెక్లెస్ ఇది.  నేటి అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటుంది. 

Image credits: instagram
Telugu

నెమలి పెండెంట్

రాళ్లు పొదిగిన నెక్లెస్ ఇది. నెమలి పెండెంట్ ఎంతో అందాన్నిస్తుంది. 

Image credits: Zevana
Telugu

పెద్ద రాళ్లు పొదిగిన నెక్లెస్

పెద్ద పెద్ద తెల్ల రాళ్లు పొదిగిన నెక్లెస్ ఇది. మెడ మెరిసిపోతుంది.

Image credits: Zevana

Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు

Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?

Cooking Tips: కిచెన్ లో మీ టైమ్ ని సేవ్ చేసే కుకింగ్ టిప్స్ ఇవి