సన్నటి చైన్, వైట్ స్టోన్స్ ఉన్న సింపుల్ ఇయర్ రింగ్స్ ఇవి. పెట్టుకుంటే మీకు క్లాసీ లుక్ ఇస్తాయి. ఇవి కేవలం రెండు గ్రాముల్లోనే వస్తాయి.
డ్రాప్ డిజైన్ లో వచ్చే ఇయర్ రింగ్స్ ఇవి. పలుచగా ఉండే ఇవి డైలీవేర్ బావుంటాయి. వీటిని 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
చిన్న ముత్యంతో వచ్చిన హార్ట్ షేప్ డిజైన్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి. కాలేజీ అమ్మాయిలకు బాగా సెట్ అవుతాయి.
సన్నటి చైన్ తో పాటు చిన్నచిన్న హార్ట్ షేప్స్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి. చాలా ఫ్యాషనబుల్ గా ఉంటాయి.
ఇంటర్ లింక్ ఇయర్ రింగ్స్ ఇవి. కాలేజీ అమ్మాయిలు వీటిని రోజూ వాడుకోవచ్చు.
రోజూ పెట్టుకునేందుకు నప్పే సింపుల్ చెవిపోగులు ఇవి. కేవలం రెండు నుంచి మూడు గ్రాముల్లో వచ్చేస్తాయి.
నిండుగా చెవిదిద్దులు ఇవి. చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?
Cooking Tips: కిచెన్ లో మీ టైమ్ ని సేవ్ చేసే కుకింగ్ టిప్స్ ఇవి
Cracked Heels: రాత్రి ఇలా చేశారంటే పాదాల పగుళ్లు ఉదయానికి మాయం