Telugu

Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా

Telugu

మందార నూనె ఇంట్లోనే ఎలా తయారు చేయాలి..?

ఈ నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి 10 మందార పూలు, 10 మందార ఆకులు,  ఒక కప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది. 

Image credits: Getty
Telugu

నూనె తయారు చేసే పద్దతి..

ముందుగా మందార పూలు, ఆకులను నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.

Image credits: pinterest
Telugu

కొబ్బరి నూనెలో పేస్ట్ వేడి చేయండి

ఒక పాన్‌లో కప్పు కొబ్బరి నూనె పోసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక, అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మందార పూలు, ఆకుల పేస్ట్‌ను కలపండి.

Image credits: pinterest
Telugu

నూనెను ఎలా నిల్వ చేయాలి?

నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మూత పెట్టండి. నూనె పూర్తిగా చల్లారాక వడకట్టి, ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి.

Image credits: stockPhoto
Telugu

వారానికి ఎన్నిసార్లు రాయాలి?

మీ జుట్టుకు సరిపడా నూనెను తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి మూడుసార్లు చేయాలి.

Image credits: Gemini AI Generated
Telugu

జుట్టుకు కలిగే లాభాలు

జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేయడంలో మందార నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు లోతైన పోషణను అందిస్తుంది.

Image credits: stockPhoto
Telugu

నూనెలోని పోషకాలు

మందార నూనెలో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. అలాగే కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

Image credits: stockPhoto

Necklace Designs: అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Necklace: మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో

Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు

Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!