బంగారు తీగతో అల్లిన సింపుల్ నక్లెస్ ఇది. కింద ముత్యాలు గుత్తులుగా వేలాడదీశారు. ఇది ట్రెడిషన్ టచ్ ఇస్తుంది. మెడలో చాలా అందంగా కనపడుతుంది.
ఈ అందమైన నెక్లెస్ పై భాగంలో పూల డిజైన్లు, ఎరుపు రాళ్లు , ముత్యాల హ్యాంగింగ్స్ పొందుపరిచారు. ఇది మెడను ఎంతో ఆకర్షణీయంగా , అందంగా కనిపించేలా చేస్తుంది.
ఇది సంప్రదాయ పద్ధతిలో అల్లిన ఎంబ్రాయిడరీ లాంటి చోకర్ డిజైన్. మెడ నిండుగా. చాలా తక్కువ వెయిట్ లో ఇది మనకు లభిస్తుంది. రాజసం ఉట్టిపడుతుంది.
ముత్యాలు , పెద్ద ఎరుపు రంగు పూసల కలయికతో రూపొందించిన క్లాసిక్ లాంగ్ హారం ఇది. ఇది ఏ పండుగకైనా లేదా ఫంక్షన్ కైనా ప్రత్యేక ఆకర్షణను తెస్తుంది.
ఇది సంప్రదాయ పద్ధతిలో అల్లిన నక్లెస్. దీనిపై ఉన్న చిన్న ఎరుపు రంగు పూసల అమరిక మెడకు రాజసం ఉట్టిపడే రూపాన్నిస్తుంది.
ఈ హారంలో నీలం రంగు రాళ్లు ముత్యాలు అందంగా అమర్చారు. ఇది చాలా మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
ఈ నెక్లెస్ ముత్యాలు, ఎరుపు రంగు పూసలు , మధ్యలో అందమైన గోల్డ్ బీడ్స్‌తో కూడి ఉంది. తక్కువ బంగారంలో రెడీ అవుతుంది.
ఈ అందమైన నెక్లెస్ పై భాగంలో పూల డిజైన్లు, ఎరుపు రాళ్లు , ముత్యాల హ్యాంగింగ్స్ పొందుపరిచారు.
ఇది మెడను ఎంతో ఆకర్షణీయంగా , అందంగా కనిపించేలా చేస్తుంది.
Necklace: మెడలో మెరిసిపోయే రాళ్లు పొదిగిన నెక్లెస్ డిజైన్లు ఇవిగో
Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు
Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?