బాయ్స్ మీకోసమే.. చామన ఛాయ ఉన్న వారికి ఈ కలర్ కాంబినేషన్ అదుర్స్
life Jan 24 2025
Author: Narender Vaitla Image Credits:Social Media
Telugu
లేత గోధుమ, గ్రే కలర్
డార్క్ స్కిన్ వారికి ఈ కాంబినేషన్ కూడా పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. లేత గోధుమ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకుంటే కిల్లింగ్ లుక్స్ అంతే.
Image credits: pinterest
Telugu
బ్లాక్ అండ్ లేత గోధుమ
డార్క్ స్కీన్ వారు బ్లాక్ డ్రస్‌లు వేయడానికి ఇష్టపడరు. అయితే బ్లాక్ షర్ట్‌పైకి లేత గోధుమ ప్యాంట్ వేసుకుంటే అదిరిపోవడం ఖాయం.
Image credits: pinterest
Telugu
ఆలివ్ గ్రీన్, బ్లాక్
డార్క్ స్కీన్ వారికి ఆలివ్ గ్రీన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ క్రేజీ కాంబినేషన్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
మెరూన్ అండ్ బ్లాక్
మెరూన్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ప్యాంట్ జీన్స్ అయినా కాటన్ జీన్స్ అయినా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
పింక్ అండ్ బ్లూ
సాధారణంగా మగవారు పింక్ వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ లైట్ షర్ట్‌పైకి, బ్లూ ప్యాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
నేవీ బ్లూ, వైట్
డార్క్ స్కిన్ ఉన్న వారు ప్లెయిన్ నేవీ బ్లూ షర్ట్ వేసుకొని, కింద వైట్ కాటన్ జీన్ ప్యాంట్ వేసుకుంటే లుక్ అదిరిపోవడం ఖాయం. గ్రేప్ ప్యాంట్ కూడా బాగుంటుంది.