Telugu

ఖాళీపొట్టతో ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే..

Telugu

జీర్ణక్రియకు

ఉదయాన్నే ఖాళీ పొట్టతో ఒక ఆపిల్ తినడం వల్ల  పేగులు శుభ్రపడతాయి. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది.

Image credits: Getty
Telugu

బరువు తగ్గేందుకు

ప్రతిరోజూ ఖాళీ పొట్టతో ఆపిల్ తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు తగ్గుతారు.

Image credits: Getty
Telugu

ఈ జబ్బులు రావు

ఖాళీ పొట్టతో ఆపిల్ తినడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలావరకు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

చర్మం మెరుపుకు

ఆపిల్‌ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. ప్రకాశవంతంగా చేస్తాయి.

Image credits: PINTEREST
Telugu

జుట్టు కోసం

పరగడుపున ఆపిల్ తింటూ జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తికి

ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల రోగనిరోధక చాలా పెరుగుతుంది.

Image credits: interest

మీ పెంపుడు కుక్కలు, పిల్లులకు వీటిని మాత్రం పెట్టకండి

దీపావళికి అందంగా మెరిసిపోవాలా? ఈ చీరలు బెస్ట్ ఆప్షన్

మీ ఆదాయం పెరగాలా? దీపావళి వేళ ఇలా చేస్తే చాలు

పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?