చాక్లెట్లను కుక్కలు, పిల్లులకు పెట్టకూడదు. దీనిలో థియోబ్రోమిన్, కెఫిన్ ఉంటాయి. ఈ రెండూ పెంపుడు జంతువులకు పెట్టకూడదు.
ఉల్లిపాయలతో, వెల్లుల్లితో వండిన ఆహారాన్ని కుక్కలకు, పిల్లులకు పెట్టకూడదు. ఇవి పెంపుడు జంతువుల్లో రక్త రక్తహీనతకు కారణమవుతాయి.
కాఫీ కూడా చాలా ప్రమాదకరం. దీనిలో కెఫిన్ ఉంటుంది. ఇలాంటి ఆహారాలను పెంపుడు జంతువులకు పెట్టకూడదు.
ద్రాక్ష పండ్లు తినడం జంతువులకు సురక్షితం కాదు. ఇది కుక్కలు, పిల్లుల కిడ్నీలకు ప్రమాదం.
అవకాడో పండులో పెర్సిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కుక్కలు, పిల్లుల్లో వాంతులు, కడుపు నొప్పికి కారణమవుతుంది.
పెంపుడు జీవుల్లకు మద్యం ఇవ్వకూడదు. ఇది వాటి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
ఉడికించిన ఎముకలను పెంపుడు కుక్కలకు ఇవ్వడం మానేయాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావు కానీ నోటికి గాయాలు అవుతాయి.
దీపావళికి అందంగా మెరిసిపోవాలా? ఈ చీరలు బెస్ట్ ఆప్షన్
మీ ఆదాయం పెరగాలా? దీపావళి వేళ ఇలా చేస్తే చాలు
పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?
బంగారం, వెండి కాదు ఈ జ్యువెలరీ ట్రై చేయండి.. ధర చాలా తక్కువ