Telugu

Chicken Curry: చికెన్ కూరలో పెరుగు కలిపితే ఏమౌతుంది?

Telugu

చికెన్ లో పెరుగు కలుపుతున్నారా?

చికెన్ వండేటప్పుడు చాలా మంది పెరుగు కలుపుతూ ఉంటారు. కానీ, పెరుగు ఎందుకు కలుపుతారో చాలా మందికి తెలీదు. అసలు పెరుగు చికెన్ లో ఎందుకు కలపాలి? 

Image credits: Getty
Telugu

గట్టిగా కావాలంటే కలపొద్దు

పెరుగు చికెన్‌ను మెత్తగా చేస్తుంది. ఒకవేళ మీకు చికెన్ ముక్కలు గట్టిగా ఉండాలి అనిపిస్తే, పెరుగు కలపకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

రుచి అదిరిపోతుంది

చికెన్‌కు పెరుగు పట్టించి, ఓ 30 నిమిషాల పాటు పక్కన పెడితే రుచి చాలా బాగుంటుంది.

Image credits: Getty
Telugu

మసాలాలు బాగా పడతాయి

పెరుగు కలిపిన చికెన్‌ను బయట కాకుండా ఫ్రిజ్‌లో పెడితే, మసాలాలు ముక్కలకు బాగా పడతాయి.

Image credits: getty
Telugu

రుచిలో తేడా వస్తుంది

చికెన్‌లో పెరుగు కలిపేటప్పుడు మరీ పుల్లగా ఉన్న పెరుగు వాడొద్దు. దీనివల్ల వంటకం రుచి మారిపోయే అవకాశం ఉంది.

Image credits: Getty

Tulsi Plant: తులసి మొక్క సడెన్ గా ఎండిపోయిందా? కారణం ఇదే

Blouse Designs: ఇలాంటి బ్లౌజు స్లీవ్స్ తో...శారీ లుక్ అదిరిపోవడం పక్కా

Pearl rings: వేలికి నిండుగా ముత్యపు ఉంగరాలు.. ఇవిగో డిజైన్లు

Jackfruit: పనస.. ఒక పండా? కూరగాయా?