పనస పండును కాయగా ఉన్నప్పుడు కూరగా వండుతుకుంటారు. బిర్యానీగా కూడా చేసుకుంటారు. అయితే ఇది కూరగాయా? అనే సందేహం ఎక్కువ మందికి వస్తుంది.
Image credits: AI Meta
Telugu
పనస ఒక పండేనా?
వృక్షశాస్త్రం ప్రకారం పనస ఒక పువ్వు నుంచి వస్తుంది. అందుకే దీన్ని శాస్త్రీయంగా పండుగానే పరిగణిస్తారు. పువ్వులోని అండాశయం ఫలంగా మారుతుంది. కాబట్టి పనసను పండుగానే చెప్పుకోవాలి.
Image credits: AI Meta
Telugu
కూరగాయగా కూడా...
పండిన పనస పండు తియ్యగా ఉంటుంది. కానీ పచ్చి కాయను కూరగాయగా కూడా వాడతారు. కర్ణాటకలో పచ్చి పనసతో చిప్స్, అప్పడాలు, సాంబార్, కూరలు వండుతారు.
Image credits: AI Meta
Telugu
పోషకాల గని పనస పండు
పనస పండులో పోషకాలు ఎక్కువ. ఇందులో విటమిన్ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ వంటివి ఉంటాయి.