Telugu

Blouse Designs: ఇలాంటి బ్లౌజు స్లీవ్స్ తో...శారీ లుక్ అదిరిపోవడం పక్కా

Telugu

షోల్డర్ మీద బో డిజైన్

మీ చీర లుక్ ట్రెండీగా కనిపించాలి అంటే.. స్లీవ్స్ సింపుల్ గా వదలకుండా షోల్డర్ దగ్గర చిన్న బో యాడ్ చేస్తే చాలు. మధ్యలో ఒక చిన్న డ్రాప్ మరింత అందంగా కనపడుతుంది.

Image credits: Blouse Trends
Telugu

ట్రెండీ బ్లౌజు డిజైన్

ఇలాంటి డిజైన్లు కేవలం బ్లౌజులకు మాత్రమే కాదు.. డ్రెస్సులకు కూడా బాగా సూట్ అవుతుంది. 

Image credits: Blouse Trends
Telugu

బుట్ట చేతులు...

బుట్ట చేతుల డిజైన్ ఈ కాలం నాటిది కాదు. కానీ, ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.  కాస్త మోడ్రన్ టచ్ ఇవ్వడంతో.. ఎలాంటి చీరకు అయినా సూట్ అవుతుంది.

Image credits: Blouse Trends
Telugu

ట్రెండీ డిజైన్...

ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న బ్లౌజు డిజైన్ ఇది. పార్టీ వేర్ చీరలకు ఇలాంటి డిజైన్లు బాగా సూట్ అవుతాయి.

Image credits: Blouse Trends
Telugu

బుట్ట చేతుల డిజైన్

పట్టు చీరలకు ఇలాంటి బ్లౌజు డిజైన్లు చాలా బాగుంటాయి.  సింపుల్ గా కనిపించాలి అంటే.. ఇవి బెస్ట్ ఛాయిస్.

Image credits: Blouse Trends
Telugu

డిజైనర్ బ్లౌజు

నార్మల్ చీరకు కూడా డిజైనర్ ఫీల్ రావాలి అంటే.. ఇది బెస్ట్ డిజైన్. కోల్డ్ షోలర్డ్ కి.. కింద థ్రెడ్ డిజైన్ ఉంటుంది.  

Image credits: Blouse Trends
Telugu

లీఫ్ డిజైన్

ఫ్యాన్సీ చీరలకు ఇలాంటి బ్లౌజు స్లీవ్ డిజైన్లు చాలా బాగుంటాయి. షోల్డర్ దగ్గర లీఫ్ డిజైన్ కట్ మోడల్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: Blouse Trends
Telugu

ఫ్యాన్సీ మోడల్...

ఇలాంటి స్లీవ్ డిజైన్లు కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. ఎలాంటి చీరలకు అయినా.. ఇలాంటి డిజైన్లు చాలా బాగుంటాయి. 

Image credits: Blouse Trends
Telugu

ఫ్యాటర్న్ బ్లౌజు

ఇలాంటి ఫ్యాటర్న్ స్లీవ్ డిజైన్లు కూడా ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సింపుల్, క్యూట్ లుక్ ఇస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

ట్రెండీ బ్యూటిఫుల్ డిజైన్

ఇలాంటి బ్లౌజులు కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. కింద బ్లౌజు స్లీవ్స్ కి ఫ్రిల్స్ యాడ్ చేయడంతో లుక్ చాలా బాగుంటుంది.

Image credits: Blouse Trends
Telugu

స్లీవ్స్ డిజైన్

ప్లెయిన్ చీరలకు.. ఇలాంటి బ్లౌజు డిజైన్లు చాలా బాగుంటాయి. నార్మల్ గా స్లీవ్స్ పెట్టి.. పైన బుట్టలాగా లేయర్ ఇస్తారు చేతులు లావుగా ఉన్నవారికి ఇలాంటి డిజైన్లు బాగుంటాయి.

Image credits: Blouse Trends

Pearl rings: వేలికి నిండుగా ముత్యపు ఉంగరాలు.. ఇవిగో డిజైన్లు

Jackfruit: పనస.. ఒక పండా? కూరగాయా?

Bangle Designs: చూడగానే మనసు దోచే గాజుల డిజైన్స్.. ఇవిగో!

Growing Green Chilli: పచ్చి మిర్చిని ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచేయండి!