Telugu

వేలికి నిండుగా ముత్యపు ఉంగరాలు.. ఇవిగో డిజైన్లు

Telugu

సింగిల్ ముత్యం ఉంగరం

పెద్ద ముత్యంతో సన్నని బంగారు తీగతో ఉన్నఉంగరం ఇది. తక్కువ బంగారంతోనే దీన్ని తయారుచేయించుకోవచ్చు.

Image credits: Etsy
Telugu

డబుల్ ముత్యాల ఉంగరాలు

రెండు ముత్యాలు ఉన్న ఉంగరం ఎంతో అందంగా ఉంటుంది. వేలికి పెట్టుకుంటే ఎంతో నిండుగా ఉంటుంది.

Image credits: Pure pearls
Telugu

ఫ్లోరల్ డిజైన్

ముత్యాలను పూల ఆకారంలో అమర్చిన డిజైన్ ఇది. తక్కువ బంగారంతో ఇది తయారవుతుంది.

Image credits: skandyspine
Telugu

ముత్యం చుట్టూ తెల్ల రాళ్లు

పెద్ద ముత్యం చుట్టూ చిన్న చిన్న రాళ్లు పొదిగిన ఉంగరం ఇది. ఎంతో కళగా ఉంటుంది.

Image credits: Ogaan.com
Telugu

ముత్యాల ఉంగరం డిజైన్

పెద్ద ముత్యం, అలాగే రెండు చిన్న ముత్యాలతో కూడిన ఉంగరం ఇది. 

Image credits: Krishna pearls
Telugu

రూబీలతో కలిసిన ముత్యాలు

ముత్యం చుట్టూ రూబీలతో డిజైన్ చేసిన ఉంగరం ఇది. చూసేందుకు ఎంతో ఎలిగెంట్ గా ఉంటుంది.

Image credits: Blue stone
Telugu

విరిసిన పువ్వులా

విరిసిన పువ్వును గుర్తుకుతెచ్చేలా ఉంటుంది ఈ ఉంగరం. అమ్మాయిలకు ఇది ఎంతో అందంగా ఉంటుంది.

Image credits: Palmonas

Jackfruit: పనస.. ఒక పండా? కూరగాయా?

Bangle Designs: చూడగానే మనసు దోచే గాజుల డిజైన్స్.. ఇవిగో!

Growing Green Chilli: పచ్చి మిర్చిని ఇంట్లోనే ఈజీగా ఇలా పెంచేయండి!

Double Layered Chains: బడ్జెట్ లో గ్రాండ్ లుక్ ఇచ్చే టూ లేయర్ నక్లెస్