Telugu

ప్రపంచంలో చేపలు ఎక్కువగా తినే దేశం ఏది? భారత్ స్థానమెంత?

Telugu

చైనా అనుకుంటున్నారా?

ప్రపంచంలో చేపలను ఎక్కువగా ఇష్టపడే దేశం చైనా. ఇక్కడ చికెన్ కంటే చేపలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. చేపల వేట, ఎగుమతుల్లో కూడా చైనానే ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఉంది.  

Image credits: Getty
Telugu

జపాన్‌దే మొదటి స్థానం

మొత్తం చేపల వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, సగటున ఒక్కో వ్యక్తి తినే చేపల లెక్కలో మాత్రం జపాన్ మొదటి స్థానంలో ఉంది.

Image credits: AI Image
Telugu

భారత్ స్థానం ఎంతంటే?

చైనా, జపాన్ తర్వాత ఇండోనేషియా, భారత్, వియత్నాం దేశాలు చేపల వినియోగంలో ముందు వరుసలో ఉన్నాయి. వారానికి రెండుసార్లు చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Image credits: Pixabay
Telugu

చేపలు తింటే లాభాలేంటి?

ఈ మధ్య జనాలు చికెన్ తగ్గించి చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3, విటమిన్లు గుండె, మెదడు, కంటి ఆరోగ్యానికి చాలా మంచివి.  

Image credits: AI

Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్

Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?

Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి

Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్