Telugu

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?

Telugu

పూర్తి స్వేచ్ఛ

ఎవరి జోక్యం, ప్రశ్నలు లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు… మన టైమ్‌ను మనకు నచ్చినట్టు వాడుకోవచ్చు అనేది యువతరం సోలో లివింగ్ కాన్సెప్ట్ వెనకున్న అంతరార్థం.

Image credits: Gemini
Telugu

ఆత్మవిశ్వాసం

ఇంటి ఖర్చులు, పనులను ఒంటరిగా చూసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది... బాధ్యత కూడా అలవడుతుంది. 

Image credits: Gemini
Telugu

కెరీర్‌కు సౌకర్యం

ఉద్యోగం లేదా ఉన్నత చదువుల కోసం వేరే నగరాలకు వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండటం చాలా సౌకర్యంగా, స్వేచ్ఛగా ఉంటుంది. సొంత జీవనశైలి, ఇష్టాల గురించి ఇతరులకు వివరణ ఇవ్వాల్సిన పనిలేదు.

Image credits: Gemini
Telugu

పర్సనల్ స్పేస్

రోజంతా ఆఫీస్ పని ఒత్తిడి తర్వాత.. ఇంటికి రాగానే ప్రశాంతమైన వాతావరణం దొరుకుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Image credits: Gemini
Telugu

స్వయం సమృద్ధి

చిన్న వయసులోనే సొంతంగా సంపాదించడం మొదలుపెట్టడం వల్ల.. ఒంటరిగా జీవించడానికి అయ్యే ఖర్చులను వాళ్లే భరించగలుగుతారు.

Image credits: Gemini
Telugu

ప్రాధాన్యం

పెళ్లి, కుటుంబ జీవితం కోసం తొందరపడాల్సిన అవసరం లేదని నిర్ణయించుకోవచ్చు. సొంత కలలు, లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనివల్ల సులభం అవుతుంది.

Image credits: Gemini

Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ పోవాలంటే వీటిని రాస్తే చాలు!

Gold Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు

Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!

Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!