చర్మ కణాల్లో సెబమ్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల బ్లాక్‌హెడ్స్ వస్తాయి. వీటిని తొలగించుకోవడానికి కొన్ని టిప్స్ మీకోసం.
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి.
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముక్కు చుట్టూ అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ముల్తానీ మట్టి, ఆరెంజ్ తొక్కల పొడిని బాగా కలిపి ముక్కుపై సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత నీటితో ముఖం కడుక్కోవాలి.
రోజ్ వాటర్‌లో శనగపిండి కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి బాగా పనిచేస్తుంది.
రెండు స్పూన్ల కలబంద జెల్‌ను తీసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయాలి.
Gold Necklace: 10 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు
Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో!
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు