ఇలాంటి నక్లెస్ డిజైన్లు తక్కువ బడ్జెట్ లో, తక్కువ గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. కేవలం చీరల మీదకు మాత్రమే కాదు.. డ్రెస్సుల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి.
Image credits: Kalyani Jewellers
Telugu
లైట్ వెయిట్ డిజైన్.
ఇది చాలా లైట్ వెయిట్ డిజైన్. చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. పది గ్రాముల్లోపే మీకు ఈ నక్లెస్ ఈజీగా లభిస్తుంది. ఏడీ స్టోన్స్ తో చాలా అందంగా ఉంటుంది.
Image credits: Kalyani Jewellers
Telugu
కంటే డిజైన్..
ఇది కంటె డిజైన్ లో ఉంటుంది. ట్రెండీ దుస్తుల నుంచి.. ట్రెడిషనల్ దుస్తుల వరకు అన్నింటికీ ఇది బాగా సూట్ అవుతుంది.
Image credits: Kalyani Jewellers
Telugu
క్లాసీ డిజైన్..
ఇది మంచి క్లాసీ లుక్ ఇచ్చే డిజైన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెయిర్ చేస్తే… చాలా అందంగా ఉంటుంది. ఏ వయసు వారు అయినా దీనిని ట్రై చేయచ్చు.