Telugu

Tongue Power: మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా? మీ నాలుక పవర్ తెలుసా?

Telugu

మీ మెదడు వింటుంది...

మీరు చెప్పే ప్రతి మాటను మీ మెదడు వింటూ ఉంటుంది. ముఖ్యంగా, మీ గురించి మీరు పదే పదే చెప్పుకునే విషయాలను బ్రెయిన్ బలంగా నమ్ముతుంది. 

Image credits: Getty
Telugu

చెడుగా మాట్లాడొద్దు

ప్రతిరోజూ 'నా జీవితం నాశనం అయిపోయింది', 'నేను దురదృష్టవంతుడిని', 'నా వల్ల ఏమీ కాదు' అని మీరు అనుకుంటే, మీ నాడీ వ్యవస్థ కూడా దాన్నే నమ్మడం మొదలుపెడుతుంది.

Image credits: Getty
Telugu

మీ మాటలను మెదడు నమ్ముతుంది

మీరు పలికే మాటలు కేవలం మీ భావనలు మాత్రమే కాదు. అవి మీ మెదడుకు ఏం ఆశించాలో చెబుతాయి. దాంతో బ్రెయిన్ కూడా దాన్నే నమ్మేస్తుంది.
Image credits: Getty
Telugu

ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి

మీ గురించి మీరు పదేపదే నెగెటివ్‌గా మాట్లాడుకుంటే ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయి. దాంతోపాటు నిస్సహాయత అనే భావన మిమ్మల్ని వెంటాడుతుంది.
Image credits: stockPhoto
Telugu

పాజిటివ్‌గా మాట్లాడండి

కాబట్టి మీరు హీల్ అవ్వాలనుకుంటే, మొదట మీ మాటలపై శ్రద్ధ పెట్టండి. ఎప్పుడూ మీ గురించి మంచి విషయాలే మాట్లాడండి.
Image credits: Getty
Telugu

మనసు మీ మాటనే నమ్ముతుంది

నెగెటివ్ మాటలకు బదులుగా, 'నేను కోలుకుంటున్నాను', 'నేను శక్తిమంతుడిని', 'నేను అదృష్టవంతుడిని' అని చెప్పుకోండి. మీ మనసు దాన్నే నమ్ముతుంది, మీలో మార్పు వస్తుంది.
Image credits: Freepik
Telugu

ఇలా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి

మీతో మీరు మాట్లాడుకోండి. మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని బలంగా నమ్మండి. అప్పుడు మీ మనసు, శరీరం... అన్నీ మీరు చెప్పినట్టే వింటాయి.
Image credits: Getty

Pochampalli Sarees: కంఫర్ట్, స్టైల్ కోసం ఈ చీరలు బెస్ట్ ఆప్షన్!

Gold Earrings: లైట్ వెయిట్ లో వచ్చే స్టైలిష్ డిజైన్ బంగారు కమ్మలు

Rats: ఇంట్లో ఎలకల బెడద ఎక్కువైందా? ఇలా చేస్తే మళ్లీ ఎలుకలు రావు

Silver Necklace: ప్లాటినం లుక్‌తో అదరగొట్టే సిల్వర్ నెక్లెస్‍లు ఇవిగో!