Lifestyle

విషపూరిత పాములు..

ప్రపంచంలో వ్యాప్తంగా ఎన్నో పాములు ఉన్నాయి. వాటిలో అత్యంత విషపూరితమైన పాములేంటో తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty

బ్లాక్ మాంబా

బ్లాక్ మాంబా చాలా డేంజర్ పాములు. ఇవి ఎలాపిడే కుటుంబానికి చెందిన విషపూరిత పాముల జాతి. ఇది కుట్టితే కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే చనిపోతారు.
 

Image credits: Getty

బూమ్ స్లాంగ్

బూమ్ స్లాంట్ కొలుబ్రిడే కుటుంబానికి చెందిన అత్యంత విషపూరితమైన పాము. ఇది కాటు వేయగానే విపరీతంగా రక్తస్రావం అవుతుంది.
 

Image credits: Getty

కింగ్ కోబ్రా

కింగ్ కోబ్రాలు అత్యంత విషపూరితమైన పాములు. ఈ పాములు విషపూరిత పాముల పొడవాటి వర్గానికి చెందినవి.
 

Image credits: Getty

ఈస్టర్న్ డైమండ్ బ్యాక్

ఈస్టర్న్ డైమండ్ బ్యాక్ పాము కూడా ఈ భూమ్మీదున్న అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
 

Image credits: Getty

గాబూన్ వైపర్

ఇది కూడా విషపూరితమైన పామే. అయితే ఇది కాటు వేసినప్పుడు ఎంత విషాన్ని విడుదల చేస్తాయనే దానిపై ఆధారపడి మానవ శరీరం ప్రభావితం అవుతుంది. 
 

Image credits: Getty

ఇన్ ల్యాండ్ తైవాన్

ఈ భూమిపై ఉన్న అత్యంత విషపూరితమైన పాము ఇది. ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది.
 

Image credits: Getty
Find Next One