Food

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

సాధారణంగా.. చేపలనే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు  ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. వీటితో పాటుగా వేరే ఆహారాల్లో కూడా ఇవి ఉంటాయి. అవేంటంటే? 
 

Image credits: Getty

అవిసె గింజలు

అవిసె గింజలు కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరులు. అందుకే వీటిని తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

చియా విత్తనాలు

వీటిలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. 
 

Image credits: Getty

వాల్ నట్స్

వాల్ నట్స్ లో కూడా మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
 

Image credits: Getty

కిడ్నీ బీన్స్

కిడ్నీ బీన్స్ లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. 
 

Image credits: Getty

సోయా ఉత్పత్తులు

సోయా ఉత్పత్తుల్లో కూడా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తింటే కూడా మీ శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి.
 

 

Image credits: Getty

ఆకుకూరలు

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే బచ్చలికూర వంటి ఆకుకూరలను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. 
 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చాలి.

Image credits: Getty
Find Next One