pregnancy & parenting

దోమ కాటు

దోమ కాటు నుంచి పిల్లల్ని రక్షించడానికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

Image credits: our own

దుస్తులు

నవజాత శిశువులను దోమలు కుట్టకుండా ఉండేందుకు వారి  చేతులు, కాళ్లను పూర్తిగా కప్పే దుస్తులు వేయండి. 
 

Image credits: Getty

నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి

కుండీ మొక్కలు, డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువులు, ఖాళీ కంటైనర్లలో నీరు నిలిచిపోకుండా చూడాలి. ఎందుకే నీళ్లు నిలువ ఉండే ప్లేస్ లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: Getty

దోమలు

దోమలు ఉండే ప్రాంతాలకు చిన్న పిల్లల్ని పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. 
 

Image credits: Getty

రెసిస్టెంట్ క్రీములు

దోమల నుంచి పిల్లలను రక్షించడానికి రెసిస్టెంట్ క్రీములను ఉపయోగించండి. కెమికల్ ఫ్రీ, నేచురల్ పదార్థాలు ఉండే క్రీములను వాడండి. 
 

Image credits: Getty

కాటన్ దుస్తులుങ്ങൾ

గాలి, వెలుతురు వచ్చేలా కాటన్ దుస్తులనే పిల్లలకు వేయండి. వీటివల్ల పిల్లలు కంఫర్ట్ గా ఉంటారు. 
 

Image credits: Getty

దోమతెర

పిల్లలు పడుకున్న ఈగలు, దోమలు వారి దగ్గరకు వెళ్లకుండా దోమతెరను కప్పండి.

Image credits: Getty