Food

గుండె ఆరోగ్యం

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మాత్రం మీరు కొన్ని ఆహారాల జోలికి అసలే వెళ్లకూడదు. అవేంటంటే? 
 

Image credits: Getty

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులతో పాటుగా సోడియం కూడా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

 

Image credits: Getty

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన, వేయించిన ఆహారాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 
 

Image credits: Getty

రెడ్ మీట్

రెడ్ మీట్ ను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ దీనిలో ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక్క గుండెకే కాదు శరీరం మొత్తానికి మంచిది కాదు. 
 

Image credits: Getty

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు

చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ చాలా మంది స్వీట్లను ఇష్టంగా తింటుంటారు. కానీ దీనివల్ల గుండె ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. 
 

Image credits: Getty

బేకరీ ఫుడ్స్

బేకరీ స్నాక్స్ లో చక్కెర, ఉప్పు, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి.
 

Image credits: Getty

శీతల పానీయాలు

కాలాలతో సంబంధం లేకుండా చాలా మంది శీతల పానీయాలను తాగుతుంటారు. కానీ ఈ డ్రింక్స్ గుండె జబ్బులొచ్చేలా చేస్తాయి. 
 

Image credits: Getty

మద్యం

మందును ఎక్కువగా తాగడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మందును ఎక్కువగా తాగడం మానుకోండి. 

Image credits: Getty

చేపలే కాదు ఇవి తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు

బెండకాయ నీళ్లను తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

ఇడ్లీ తింటే ఏమౌతుందో తెలుసా?

ఇవి తింటే బ్లడ్ సర్క్యూలేషన్ పెరుగుతుంది