Food

బెండకాయలో నీళ్లు..

బెండకాయను ముక్కలు ముక్కలు చేసి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగాలి. 

Image credits: Getty

ప్రయోజనాలు..

ఉదయాన్నే పరగడుపున బెండకాయ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

Image credits: Getty

డయాబెటిస్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా బెండకాయ నీటిని ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. 
 

Image credits: Getty

జీర్ణం

బెండకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే బెండకాయ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. 
 

Image credits: Getty

కొలెస్ట్రాల్

ఫైబర్ ఎక్కువగా ఉండే బెండకాయ నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

ఇమ్యూనిటీ

బెండకాయ నీటిలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

బెండకాయ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తీసుకుంటే బరువు తగ్గుతారు. 

Image credits: Getty

డీహైడ్రేషన్

ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడానికి బెండకాయ నీరు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Image credits: Getty
Find Next One