ఎరుపు రంగు రాళ్లు , మధ్యలో పచ్చ రంగు స్టోన్‌తో కూడిన అందమైన లాకెట్ కలిగిన గ్రాండ్ గోల్డెన్ నెక్లెస్ సెట్.
సుందరమైన పూల డిజైన్‌తో కూడిన మ్యాట్ ఫినిష్ కంటె నక్లెస్ ఇది. లాకెట్ దీనికి మరింత హైలెట్ అవుతుంది.
మధ్యలో పెద్ద మహాలక్ష్మి డెక్కన్ లాకెట్, దానికి ఇరువైపులా నెమలి డిజైన్లు , తెల్లటి ముత్యాల దండలతో కూడిన ఈ ట్రెడిషనల్ నక్లెస్ మంచి లుక్ ఇస్తుంది.
సుందరమైన పూల డిజైన్‌తో కూడిన మ్యాట్ ఫినిష్ చోకర్, పచ్చటి పూసల హ్యాంగింగ్స్‌తో చాలా అందంగా ఉంటుంది. మెడలో నిండుగా కనిపిస్తుంది.
ఏనుగుల డిజైన్లు, ముత్యాలు , ఎరుపు, పచ్చ రంగు రాళ్లతో రూపొందించిన ప్రత్యేకమైన ట్రెడిషనల్ చోకర్ సెట్ ఇది. చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తుంది.
క్లిష్టమైన మ్యాట్ ఫినిషింగ్ డిజైన్ , కింద అందంగా వేలాడే ముత్యాల గుత్తుగా ఉంటాయి. మంచి రాయల్ లుక్ ఇస్తాయి.
ట్రెడిషనల్ కాసుల నక్లెస్ ఇది. దానిపై ఆకర్షణీయమైన నీలి రంగు పూసలు చేర్చడంతో.. దీని లుక్ మరింత రెట్టింపు అయ్యింది.
Blouse Back Designs: పట్టుచీరల అందాన్ని పెంచే బ్లౌజు బ్యాక్ డిజైన్లు
Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్‌లు.. అదిరిపోయే డిజైన్లు
Blouse Designs: చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా
Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి