Telugu

చీరలపై అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ చూశారా

Telugu

ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్

జీరో నెక్, ఫుల్ స్లీవ్స్, సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్ లెహంగాకే కాదు, చీరల మీదకు కూడా అదిరిపోతుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే మీకు ఎలాంటి జ్యువెలరీ అవసరం ఉండదు.

Image credits: pinterest\instagram
Telugu

కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్

ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఈ కాంట్రాస్ట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంటే మీ లుక్ చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చిన రంగులో ఇలాంటి బ్లౌజ్ డిజైన్ చేయించుకోండి.

Image credits: pinterest\instagram
Telugu

కాలర్ నెక్ బ్లౌజ్

ఎల్బో స్లీవ్స్, కాలర్ నెక్ ఉన్న ఈ బ్లౌజ్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఇలాంటి బ్లౌజులను లెహంగాలతో పాటు చీరల మీదకు కూడా మీరు ట్రై చేయవచ్చు.

Image credits: pinterest\instagram
Telugu

ఫ్రంట్ డిజైన్ బ్లౌజ్

ఫ్రంట్ లో అందమైన ప్రింట్ ఉన్న ఈ స్లీవ్ లెస్, జీరో నెక్ వైట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా క్యూట్ గా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: pinterest\instagram
Telugu

పెప్లం టాప్

పెప్లం టాప్స్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి. హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఈ రెడ్ కలర్ పెప్లం టాప్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest\instagram
Telugu

మోడ్రన్ బ్లౌజ్

కొత్త ఫ్యాషన్ కోరుకునేవారికి ప్యాచ్ వర్క్ ఉన్న ఈ మోడ్రన్ డిజైన్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. దీనికి హెవీ నెక్ సెట్, ఇయర్ రింగ్స్ జతచేస్తే మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: pinterest\instagram

Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి

Silver Bangles: నేటితరం అమ్మాయిలు మెచ్చే వెండి గాజులు.. సూపర్ డిజైన్స్

Earrings: చీరల మీదకు అదిరిపోయే యాంటిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్

Earrings: హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!