Telugu

Ghee: మీగడతో చేసే నెయ్యి ఫ్రెష్ గా ఉండాలంటే ఇదొక్కటి ట్రై చేయండి

Telugu

ఫ్రెష్ గా ఉండదు

పచ్చిపాల మీద మీగడ తీసి నెయ్యి తయారు చేయడం తెలుసు. కానీ అలా చేసిన నెయ్యి ఎక్కువ రోజులు ఉండదు. పైగా మందపాటి మీగడతో చేసిన నెయ్యి రుచిగా ఉండదు.

Image credits: Freepik
Telugu

మందపాటి మీగడ కోసం

మీగడ ఎంత మందంగా ఉంటే నెయ్యి చేయడం అంత సులువు అవుతుంది. ఈ మందపాటి మీగడను తీయడానికి చాలా మంది రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు.

Image credits: Freepik
Telugu

పాలను వేడి చేసే సరైన పద్ధతి

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పాలను మరిగించే విధానంపై కాస్త శ్రద్ధ పెడితే చాలు. మందపాటి మీగడ రావాలంటే ముందుగా పాలను సరైన పద్ధతిలో వేడి చేయాలి.

Image credits: unsplash
Telugu

రొట్టె కంటే మందంగా మీగడ

పాలను ఎప్పుడూ పెద్ద మంట మీద మరిగించకూడదు. ఒకసారి వేడి అయ్యాక, చిన్న మంట మీద కాసేపు పాలను మరిగించాలి. ఇలా చేయడం వల్ల పాలు చిక్కబడి రొట్టె కంటే మందంగా మీగడ వస్తుంది.

Image credits: pinterest
Telugu

బియ్యం గింజలు

పాలలో కొన్ని పచ్చి బియ్యం గింజలను వేసి కలపండి. ఈ చిన్న గింజలు పాల మీగడను మరింత గట్టిగా, మందంగా మార్చడానికి అద్భుతంగా సహాయపడతాయి.

Image credits: Getty

Silver Bangles: నేటితరం అమ్మాయిలు మెచ్చే వెండి గాజులు.. సూపర్ డిజైన్స్

Earrings: చీరల మీదకు అదిరిపోయే యాంటిక్ గోల్డ్ ఇయర్ రింగ్స్

Earrings: హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్.. చూస్తే వావ్ అనాల్సిందే!

Diamond Replica: రూ.వెయ్యిలోపే అచ్చం డైమండ్ లా మెరిసే నక్లెస్ డిజైన్లు