Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్
life Jul 13 2026
Author: Nandini Arava Image Credits:Pinterest
Telugu
థాయ్ సిల్వర్ రింగ్
మార్కెట్లో థాయ్ సిల్వర్ రింగ్స్ ట్రెండింగ్ నడుస్తోంది. చేతులకు క్లాసీ, రాయల్ లుక్ ఇస్తాయి. లీఫ్ షేప్ రింగ్‌లో చిన్న చిన్న రాళ్లు డిజైన్ చేశారు. డైలీవేర్, పార్టీవేర్‍కు బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
హార్ట్ షేప్ బ్యాండ్ రింగ్
మీకు ఫ్యాషన్ ఇష్టమైతే ఈ హార్ట్ షేప్ బ్యాండ్ రింగ్‌ను చేర్చుకోండి. ఇది చేతులకు మినిమలిస్ట్ లుక్ ఇస్తూనే, చాలా స్టైలిష్‌గా కనబడేలా చేస్తుంది. వెస్ట్రన్ వేర్‍పైకి నప్పుతాయి.
Image credits: Pinterest
Telugu
బటర్‌ఫ్లై సిల్వర్ రింగ్
ఈ క్యూట్ అండ్ ఫంకీ బటర్‌ఫ్లై సిల్వర్ రింగ్ కాస్త ఖరీదైనదే అయినా, స్టైల్ విషయంలో అస్సలు తగ్గదు. అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే, ఇది బెస్ట్ ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
సాలిటైర్ స్టోన్ రింగ్
ప్లెయిన్ సాలిటైర్ డిజైన్‌తో ఉండే ఈ స్టోన్ రింగ్ చాలా క్లాసిక్‌గా, తేలికగా ఉంటుంది. దీన్ని రోజూ వేసుకోవడానికి ఎంచుకోవచ్చు. ఎలాంటి డ్రెస్సుపైన అయినా ధరించవచ్చు.
Image credits: Pinterest
Telugu
థాయ్ డిజైన్ సిల్వర్ స్నేక్ రింగ్
కాస్త బోల్డ్ లుక్ కావాలంటే థాయ్ డిజైన్ సిల్వర్ స్నేక్ రింగ్ ఎంచుకోండి. ఇది మీ లుక్‌ను వెంటనే మార్చేసి, మీ డ్రెస్సుకు కొత్త అందాన్ని ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
3D ఫ్లోరల్ థాయ్ రింగ్
ఫ్లోరల్ వర్క్‌తో ఉన్న ఈ 3D థాయ్ రింగ్ చాలా క్యూట్‌గా ఉంటుంది. దీన్ని ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. సింపుల్ డిజైన్‌లో క్యూట్ టచ్ కావాలనుకుంటే దీన్ని కొనండి.
Image credits: instagram
Telugu
థాయ్ సిల్వర్ ప్రత్యేకతలు
థాయ్ సిల్వర్ జ్యువెలరీపై అద్భుతమైన నగిషీ ఉంటుంది. మ్యాట్-ఆక్సిడైజ్డ్ మెటీరియల్‌పై యాంటిక్ ఫినిషింగ్ ఇస్తుంది. మన్నిక ఇస్తుంది. వెండితో పోలిస్తే ఖరీదైనది, లగ్జరీగా ఉంటుంది.