Telugu

ఈ గోల్డెన్ శారీస్ తో పార్టీలో మీరే స్పెషల్ అట్రాక్షన్!

Telugu

ఎంబ్రాయిడరీ బోర్డర్ గోల్డెన్ శారీ

గోల్డెన్ శారీస్ మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఎంబ్రాయిడరీ బోర్డర్ తో ఉన్న ఈ గోల్డెన్ శారీ నైట్ ఫంక్షన్లకు అదిరిపోతుంది. హెవీ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

కంచిపట్టు గోల్డెన్ శారీ

బడ్జెట్ సమస్య లేకుంటే కంచిపట్టు గోల్డెన్ చీర మంచి ఎంపిక. పెళ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లకు ఈ చీర కట్టుకుంటే ఎవ్వరైనా మీ వైపు తిరిగి చూడాల్సిందే.

Image credits: pinterest
Telugu

సీక్విన్ వర్క్ గోల్డెన్ శారీ

సీక్విన్ వర్క్ ఉన్న గోల్డెన్ చీరలు పార్టీలలో చాలా గ్రాండ్‌గా కనిపిస్తాయి. స్ట్రాప్ స్టైల్ బ్లౌజుతో ఈ చీర కట్టుకుంటే మీ అందం రెట్టింపవుతుంది.

Image credits: Instagram
Telugu

షిమ్మరీ గోల్డెన్ శారీ

షిమ్మరీ గోల్డెన్ చీరల మెరుపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లిళ్లు, పార్టీలు, ఎంగేజ్‌మెంట్‌లు ఇలా ఎలాంటి సందర్భమైనా ఈ చీరలను ధరించి అందంగా కనిపించవచ్చు.

Image credits: Instagram
Telugu

నెట్ గోల్డెన్ శారీ

మోడ్రన్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి నెట్ గోల్డెన్ చీర మంచి ఎంపిక. ఇలాంటి చీరతో స్ట్రాప్ బ్లౌజ్ ధరిస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: Instagram

Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి

Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్

Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు

Weight Loss: బరువు తగ్గించే పండ్లు.. రోజూ తింటే చాలు