Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్
life Jul 12 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
నెమలి డిజైన్ వాల్ డెకర్
పాత గోడపై నెమలి డిజైన్ వాల్ డెకర్‌ను పెడితే, ఆ గోడ కొత్తగా మెరిసిపోతుంది. దీనికి మ్యాచింగ్ గా వెదురు దీపాన్ని (bamboo lamp) కూడా అమర్చితే లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
మండలా ఆర్ట్ డెకర్
మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలనుకోకపోతే, మండలా ఆర్ట్ డెకర్‌తో గోడను అలంకరించవచ్చు. ఇవి చూడటానికి చాలా ఫ్యాన్సీగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
గోడకు షెల్ఫ్ అమర్చండి
ఖాళీ గోడలో ఒక షెల్ఫ్ పెట్టి, దానిపై ఫోటో ఫ్రేమ్‌లు, ఇతర డెకరేటివ్ వస్తువులను అందంగా సర్దవచ్చు.
Image credits: instagram
Telugu
గోడకు టాసెల్ హ్యాంగింగ్స్
తక్కువ ధరలో గోడను అందంగా మార్చాలంటే, టాసెల్ హ్యాంగింగ్స్ (కుచ్చులు) మంచి ఆప్షన్. వీటిని గోడకు వేలాడదీసి అందమైన లుక్ తీసుకురావచ్చు.
Image credits: chat gpt
Telugu
టేప్‌స్ట్రీ వాల్ హ్యాంగింగ్
తక్కువ ఖర్చుతో ట్రెడిషనల్ లుక్ కావాలంటే, టేప్‌స్ట్రీ వాల్ హ్యాంగింగ్ బెస్ట్ ఆప్షన్. మీ సోఫా కవర్ లేదా పిల్లో రంగుకు మ్యాచ్ అయ్యే హ్యాంగింగ్ కొంటే ఇంకా బాగుంటుంది.
Image credits: AI
Telugu
మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్
మాక్రేమ్ వాల్ హ్యాంగింగ్స్ చూడటానికి చాలా క్యూట్‌గా ఉంటాయి, తక్కువ ధరకే దొరుకుతాయి. పిల్లి ఆకారం నుంచి రకరకాల డిజైన్లలో మీకు నచ్చింది ఎంచుకోవచ్చు.