Telugu

పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు

Telugu

స్టోన్ వర్క్ ఓవర్‌సైజ్ మెట్టెలు

స్టోన్ వర్క్‌తో మెరిసే మెట్టెల డిజైన్లు ఇది. పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు ఈ మట్టెలు పెట్టుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయి.

Image credits: a.k__new__jewellers Instagram
Telugu

జాలీ స్టైల్ స్టోన్ వర్క్ మట్టెలు

ఇక్కడ మేము జాలీ స్టైల్ మెట్టెలను ఇచ్చాము. అందమైన స్టోన్ వర్క్, పాదాన్ని పూర్తిగా కవర్ చేసే ఈ డిజైన్ మీకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: radhe_krishna_jewellers Instagram
Telugu

రౌండ్ స్టోన్ వర్క్ మట్టెలు

రౌండ్ షేప్‌లో ఉండే ఈ మెట్టెల డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ టో రింగ్స్ క్లాసీ, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.

Image credits: manikchandjeweller Instagram
Telugu

నెమలి, చేప ఆకారం మట్టెలు

నెమలి, చేప డిజైన్‌తో ఉన్న ఈ మెట్టెలు పెద్ద సైజులో, ట్రెడిషనల్ డిజైన్‌తో ఆకట్టుకుంటాయి.

Image credits: sitarajewells Instagram
Telugu

డబుల్ పీకాక్ ఓవర్‌సైజ్ మట్టెలు

 డబుల్ పీకాక్ మెట్టెలు ఇవి. వీటిలో ఆకుపచ్చ రంగు స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

మూడు లేయర్లలో మెట్టెలు

సింపుల్ గా సన్నని రింగుతో వచ్చే మూడు లేయర్ల మెట్టెలు ఇవి. చూసేందుకు చక్కగా ఉంటాయి.

Image credits: Smith Jewels
Telugu

రూబీమెట్టెలు

పువ్వు మధ్యలో రూమీ… చూసేందుకు ఎంతో అందంగా కనిపించ మెట్టెలు ఇవి. వీటి ఖరీదు రెండు వేల రూపాయల వరకు ఉంటుంది.

Image credits: Quirksmith

Weight Loss: బరువు తగ్గించే పండ్లు.. రోజూ తింటే చాలు

Toe Rings: పొడవాటి పాదాలకు నిండుదనాన్ని తెచ్చే మెట్టెల డిజైన్లు

Kundan Pearl Jhmuka: చీరల మీదకు ఈ కుందన్ ముత్యాల జుంకాలు ట్రై చేయండి

Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్‌ ఒక్కటి చాలు..